వైఎస్సార్‌సీపీకి ఊహించని షాక్.. నంద్యాలలో టీడీపీ ఖాతాలోకి మరో పదవి, ఆమె డుమ్మా కొట్టడంతో మారిన సీన్
నంద్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు వైస్ ఛైర్మన్ పదవి తెలుగుదేశం పార్టీ ఖాతాలో చేరింది. 11వ వార్డు కౌన్సిలర్ ఉప్పరి సుబ్రహ్మణ్యం నంద్యాల మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మున్సిపాలిటీలో టీడీపీ, వైఎస్సార్‌సీపీకి సమాన…

















