IND vs NZ: గెలుపు ఖాయం అనుకున్న వేళ డ్రా.. భారత్ ఎక్కడ తడబడింది?
IND vs NZ: న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు చేసినా మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు వికెట్లు తీయడంలో ఎదురైన ఇబ్బందులు, డారిల్ మిచెల్‌కు దక్కిన అవకాశాలు, ఫాస్ట్ బౌలర్ల అలసటపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పందించాడు.…
















