3వేల పెట్టుబడితో 36 లక్షల ఆదాయం.. కారు డిక్కీనే షాపుగా మార్చి లక్షలు సంపాదిస్తున్న జంట
లక్షల రూపాయల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి వ్యాపారం చేయాలంటే ఎవరికైనా కాస్త ఆలోచన ఉంటుంది. అందులోనూ పెద్దగా పెట్టుబడి లేకుండా కనీసం సొంత దుకాణం కూడా లేకుండా కొత్త బిజినెస్ మొదలుపెట్టడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ అహ్మదాబాద్‌కు…











