
ఆంధ్రప్రదేశ్‌లో కడప, పులివెందుల నియోజకవర్గాలను మినహాయిస్తే మిగిలిన అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఆయా ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పరిణామాలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగింది.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
