ఇడ్లీలు, పూరీలు వద్దు.. 15 నిమిషాల్లో తయారయ్యే ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌తో బరువు తగ్గడం ఈజీ!
బరువు తగ్గాలని లేదా బరువును నియంత్రణలో ఉంచుకోవాలని భావించే వారికి ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు…
