ఏపీ పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త.. కొత్తగా టిడ్కో టవర్ల నిర్మాణం.. ఒక్కో ఫ్లాటు ధర రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షలు మాత్రమే
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇళ్లు అందించేందుకు కొత్త టిడ్కో గృహ సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ స్థలంలో ఎక్కువ కుటుంబాలకు…
