Tag: #AndhraPradesh #APHomeDepartment #FireServices #DriverOperator #APPoliceJobs #GovernmentJobs

ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కీలక నిర్ణయం.. అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులకు రాతపరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌శాఖలో 2,050 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో.. అగ్నిమాపకశాఖలో డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులకు సంబంధించి హోంశాఖ కీలక మార్పులు చేసింది. ఈ పోస్టులకు ఇకపై…