ఆంధ్రప్రదేశ్‌లో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బలపడుతున్న నేపథ్యంలో కోస్తాంధ్రకు వాతావరణశాఖ భారీ…
