Tag: #AndhraPradesh #SuryaGhar #PMSuryaGhar #SolarPower #ZeroElectricityBill #BCWelfare #SolarSubsidy

ఏపీలో జీరో కరెంట్ బిల్లు నినాదం.. బీసీలకు రూ.80వేలు ‘సూర్య ఘర్‌’ రాయితీ.. దరఖాస్తు చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్య ఘర్‌ పథకం కింద…