బతికుండగానే చనిపోయినట్లు వార్త రాసుకున్న యువకుడు.. వెతికి పట్టుకున్న పోలీసులు, మనోడి సమాధానం విని షాక్!
ఒంగోలు: తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ ఆన్‌లైన్ న్యూస్ యాప్‌కు వార్త పంపించి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి పోలీసులను పరుగులు పెట్టించాడు. ఆ వార్త నిజమేనని భావించిన…
