Tag: #CocaColaInvestment #IndustrialDevelopment

ఏపీలో కోకాకోలా భారీ పెట్టుబడి.. రూ.1127 కోట్లతో విజయనగరం జిల్లాలో కొత్త యూనిట్, తిరుపతి జిల్లాలో ప్లాంట్ విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో Hindustan Coca-Cola Beverages (HCCB) భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం రూ.1,127 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ…