Tag: #CommunalHarmony #Dharmavaram #AndhraPradesh #APNews #UnityInDiversity #FestivalNews

వెల్లివిరిసిన మతసామరస్యం.. వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు

అమరావతి: ఏపీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వాడవాడలా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. చిన్న విగ్రహాల నుంచి భారీ విగ్రహాల వరకు…