BookMyShow Trending Scam: ఫేక్ టికెట్లతో సినిమాలకు కృత్రిమ హైప్.. సంచలన విషయాలు బయటపెట్టిన నిర్మాత ధీరజ్ మొగిలినేని!
సినిమా విడుదలైన వెంటనే బుక్‌మైషోలో భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నట్లు ట్రెండింగ్‌లో కనిపించడం సాధారణంగా మారింది. గంటకు వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడవుతున్నాయనే గణాంకాలు చూసి, సినిమా…
