Tag: #FarmerBenefits #GovernmentSchemes #FarmersNews

రైతులకు ముఖ్య గమనిక.. వెంటనే ఫార్మర్‌ రిజిస్ట్రీలో పేరు నమోదు చేసుకోండి.. లేకపోతే పీఎం కిసాన్ డబ్బులు రావు

ఆంధ్రప్రదేశ్‌లో పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు వ్యవసాయశాఖ కీలక సూచనలు చేసింది. భవిష్యత్‌లో పీఎం కిసాన్‌ నిధుల విడుదలకు ఫార్మర్‌ రిజిస్ట్రీలో రైతుల నమోదు తప్పనిసరి చేయాలని కేంద్రం…