Tag: #FreedomOfReligion #IndianConstitution #NationalSong #IndiaNews #LatestNews

వందేమాతరం ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుల వ్యక్తిగతం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వందేమాతరంలోని అన్ని చరణాలను తప్పనిసరిగా ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ…