బలపడుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు బలమైన…
