Tag: #IndianCinema #Youth #AndhraPradesh #FilmNews #CinemaNews

తమిళ సినిమా అద్భుతం.. ముఖ్యంగా యువత కచ్చితంగా చూడాలి: మంత్రి నారా లోకేష్ ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తమిళ చిత్రం ‘జీడీఎన్’పై ప్రశంసలు కురిపించారు. ప్రముఖ ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త జీడీ నాయుడు (గోపాలస్వామి దొరస్వామి నాయుడు) జీవితం ఆధారంగా తెరకెక్కిన…