Tag: #Janasena #ChikkalaDorababu #VarahiAmmavariTemple #Kakinada #Karapa #AndhraPradesh

జనసేన నేత చిక్కాల దొరబాబు కన్నీళ్లు.. వారాహి అమ్మవారి ఆలయం దేవాదాయ శాఖ ఆధీనంలోకి తీసుకోవడంతో ఎమోషనల్

కాకినాడ జిల్లా కరపలోని కాశీ వారాహి అమ్మవారి ఆలయాన్ని దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకుంది. సర్పవరం భావనారాయణ స్వామి ఆలయం గ్రేడ్‌-1 ఈవో రాపాక శ్రీనివాస్‌ను…