సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ.15.80 కోట్లు చెల్లింపులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం చెల్లించిన ప్రొఫెషనల్ ఫీజుల వ్యవహారం హైకోర్టుకు చేరింది. నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ఫీజులు చెల్లించారంటూ విజయవాడకు…
