Tag: #MalayappaSwamy #TTD #TirumalaTemple #AndhraPradesh #TempleFestival #Devotional

తిరుమలలో వైభవంగా కొనసాగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామివారు కోదండరాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.…