వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన పాల ఉండ్రాళ్లు.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనిపిస్తుంది!
వినాయక చవితి సందర్భంగా గణపతికి నైవేద్యంగా సమర్పించే ప్రసాదాల్లో ఉండ్రాళ్ల పాయసానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, దీనిని తయారు చేయడం కాస్త కష్టమని చాలామంది భావిస్తుంటారు.…
