Tag: #NandiAwards #AndhraPradesh #APGovernment #FilmAwards #TeluguCinema #TeluguTV #CinemaNews

నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల నిర్వహణకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం G.O.Rt.No.1843 ఉత్తర్వులు జారీ చేసింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో…