Tag: #NerveHealth ##HealthyLifestyle

నరాల బలానికి, శరీర దృఢత్వానికి అద్భుతమైన ఆహారం.. నెలకు ఒక్కసారైనా ఈ కూర తప్పక తినండి!

రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సంప్రదాయ వంటకం వట్టి తునకల కూర. మాంసాన్ని ప్రత్యేక పద్ధతిలో ఎండబెట్టి నిల్వ చేసుకుని, అవసరమైనప్పుడు వాటితో రుచికరమైన…