Tag: Now a days common issues

కింద పడలేదు, గాయం కాలేదు, అయినా కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి? అసలు కారణాలు, నివారణ మార్గాలు!

చాలామంది తరచుగా ఫిర్యాదు చేసే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో కాళ్ల నొప్పులు ఒకటి. రోజంతా కష్టపడి పనిచేసినప్పుడు లేదా ఎక్కువ దూరం నడిచినప్పుడు కాళ్లలో నొప్పి రావడం…