రైలుపైకి ఎక్కి హైటెన్షన్ వైర్‌ను పట్టుకునేందుకు యత్నం.. రేణిగుంటలో ఉత్కంఠ
తిరుపతిలోని రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తిరువనంతపురం–న్యూఢిల్లీ కేరళ ఎక్స్‌ప్రెస్ నుంచి దిగిన వ్యక్తి ప్లాట్‌ఫాంపై కేకలు…
