రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. NTPC దరఖాస్తు గడువు పొడిగింపు!
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు RRB శుభవార్త అందించింది. NTPC విభాగంలో 3,548 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించింది. NTPC గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు ఇప్పటికే దరఖాస్తు…
