అద్వాణీ, జైశంకర్, ధన్‌ఖడ్, కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం, సీబీఐ డైరెక్టర్.. SIR నోటీసులు అందుకున్న ప్రముఖులు వీరే!
ఢిల్లీలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో పలువురు ప్రముఖులకు ఓటరు వివరాల ధ్రువీకరణ కోసం నోటీసులు జారీ అయ్యాయి. ఈ జాబితాలో ఎల్‌కే అద్వాణీ,…
