Tag: #SocialMedia #AndhraPradeshNews

కొండను తవ్వేస్తున్నారంటూ ఉత్తరాంధ్ర నేత ట్వీట్.. రాయలసీమ టీడీపీ ఎమ్మెల్యే రిప్లై, ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో కొండలు, గుట్టలను తవ్వి తరలిస్తున్నారంటూ జనసేన మాజీ నేత బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. రామచంద్రపురం మండలం రామాపురం…