Tag: #TamilMovies

దసరా బరిలో రజనీ వర్సెస్ ధనుష్.. ‘ఓం’ రిలీజ్‌పై పెరుగుతున్న సస్పెన్స్!

కోలీవుడ్‌లో దసరా రేసు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ధనుష్ హీరోగా నటించిన ‘ఓం’…