Tag: #TraditionalPractices #

బాలింతలకు సాంబ్రాణి పొగ ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న సంప్రదాయ కారణాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా?

భారతీయ సంప్రదాయంలో పూజలు, శుభకార్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సమయంలో సాంబ్రాణి వేయడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే సాంబ్రాణి వినియోగం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాదు.…