నాలుగు ముక్కలుగా ఉత్తరప్రదేశ్? మంత్రి రాజ్‌భర్ ప్రకటనతో మళ్లీ తెరపైకి యూపీ విభజన డిమాండ్!
ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించనున్నారన్న యోగి కేబినెట్ మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వ్యాఖ్యలు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. కుల గణన పూర్తైన అనంతరం రాష్ట్ర…
