Tag: #YSRCP #PrasannaKumarReddy #FarmerLoanWaiver #FarmerLoans #AndhraPradesh #APPolitics

2029 ఎన్నికల వైసీపీ మేనిఫెస్టోలో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేర్చాలి.. ఒప్పుకోకపోతే తాడేపల్లిలో ధర్నా చేస్తా: మాజీ ఎమ్మెల్యే ప్రసన్న

2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు…