AP MPTC ZPTC Results: నేడే పరిషత్ ఎన్నికల ఫలితాలు.. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్!
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు నిర్వహించిన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు అన్ని…
