Thalliki Vandanam: రేపే అకౌంట్లోకి రూ.13 వేలు.. అందరూ రెడీగా ఉండండి.. టైమ్ ఇదే..

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం నిధుల విడుదలపై స్పష్టత ఇచ్చింది. జులై 22 నుంచి 24 వరకు అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.

ఈ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15,000 మంజూరు చేయగా, పాఠశాలల నిర్వహణ కోసం రూ.2,000 మినహాయించి, రూ.13,000ను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఈ పథకం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు వర్తిస్తుంది.

అదే సమయంలో, ‘తల్లికి వందనం’ పేరుతో వస్తున్న నకిలీ లింకులు, ఫేక్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ వేదికలనే నమ్మాలని సూచించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...