Homenewsఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా

ఓ ఇంటి దగ్గర అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు వ్యక్తులు.. ఏంటా అని ఆరా తీయగా

Published on

spot_img

ఒడిశా టు వేటపాలెం..గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు చీరాల పోలీసులు. అదే సమయంలో గంజాయి సేవిస్తున్న గ్యాంగ్‌ కూడా పట్టుబడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చీరాల రూరల్‌ సీఐ శేషగిరిరావు తెలిపారు. ప్రభాకర్ జేన నెట్‌వర్క్, అతనికి సహకరిస్తున్న వారి గురించి వివరాలు ఆరాతీస్తున్నారు.

గుట్టుచప్పుడు కాకుండా నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ యువకునితో పాటుగా గంజాయి సేవించేందుకు కొనుగోలు చేస్తున్న మరో ముగ్గురు యువకులను బాపట్ల జిల్లా చీరాల రురల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి దగ్గరి నుంచి 1250 గ్రాముల నిషేధిత గంజాయితో పాటు వేయి రూపాయల నగదు, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వేటపాలెం జబ్బార్ కాలనీ లో నివాసముంటున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రభాకర్ జేన..ఒడిశా నుంచి వేటపాలెంకి కూలీలను పనికి తీసుకొస్తుంటాడు. ఈ క్రమంలో ఒడిశా లోని తన స్నేహితుడు అనిల్ గౌడ్ దగ్గర తక్కువ ధరకు నిషేధిత గంజాయి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest articles

ఏపీ ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. 2500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ.. ఆ ప్రాంతం దశ తిరిగినట్టే

ఆంధ్రప్రదేశ్‌లో భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే టాప్ 5...

విశాఖ, విజయవాడలో డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్.. ఒకే ఫ్లైఓవర్‌పై వాహనాలు, మెట్రో రైలు రయ్‌రయ్

విశాఖ, విజయవాడ నగరాల్లో జాతీయ రహదారులపై డబుల్ డెక్కర్ కారిడార్లను నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు జాతీయ...

ఏపీలో ఆ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త 8 వేలకోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్రాంతం దశ తిరిగినట్లే

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా చీపురుపల్లిలో...

శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త నేటి నుంచి లడ్డూలు ఉచితంగా ఇస్తారు

శ్రీశైలం వెళ్లే మల్లన్న భక్తులకు శుభవార్త. డిసెంబర్ 1వ తేదీ నుంచి మల్లన్న భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదాలు...

More like this