రోజూ పారబోసే ఈ తెల్లటి నీళ్లలో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మన వంటింట్లోనే ఎన్నో సౌందర్య, ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బియ్యం కడిగిన నీరు. సాధారణంగా వ్యర్థమని భావించి పారబోసే ఈ నీటిలో…
మన వంటింట్లోనే ఎన్నో సౌందర్య, ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి బియ్యం కడిగిన నీరు. సాధారణంగా వ్యర్థమని భావించి పారబోసే ఈ నీటిలో…
నగరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి నివాళులర్పించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పాంజలి ఘటించి కుటుంబ…
రాయలసీమలో మరో కీలక జాతీయ రహదారి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. కడప-చెన్నై జాతీయ రహదారిలో భాగంగా కడప నుంచి రేణిగుంట వరకు గ్రీన్ఫీల్డ్ హైవేను నాలుగు…
మురసు తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత జిల్లాల పరిస్థితిపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్…
భోగాపురం, మురసు తుపాను ప్రభావం విమాన సర్వీసులపై పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భోగాపురంలోని ఏఎస్ఆర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. విజయవాడ,…
వెల్లుల్లి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్, విటమిన్ సి, విటమిన్ బి6, సెలీనియం వంటి పోషకాలు జుట్టు కుదుళ్లకు బలాన్ని…
పులివెందుల: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయకుండానే వెనుదిరిగారు. పులివెందులలో ఎన్నికల నిర్వహణ తీరును నిరసిస్తూ తన…
ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మం కోసం రాత్రిపూట చేసే చర్మ సంరక్షణ ఎంతో కీలకం. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ గుర్వీన్ వడైచ్ గారేకర్ సూచించిన మూడు సులభమైన చిట్కాలను…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఆదివారం జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి అనిల్ పునేఠా తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 13…
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 13 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు…