హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రధాన ప్రాంతాల్లోని రహదారులను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించాలని అధికారులు ప్రతిపాదించారు. అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు, మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్‌లు, స్కైవాక్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు,...
టీడీపీలో మరో రెండు కుటుంబాలు వియ్యం అందుకోబోతున్నాయి. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుమార్తె.. కడప ఆర్టీసీ రీజియన్ ఛైర్మన్, అనంతపురం టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు కుమారుడు వివాాహానికి ముహూర్తం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు అనిత, కొండపల్లి శ్రీనివాస్ అమరావతి పర్యటన చేశారు. అమరావతిలో నిర్మిస్తున్న భవనాలను పరిశీలించిన మంత్రులు ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. మావిగన్ గురించి మాట్లాడుతున్న నాయకులు అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి...
తిరుమల శ్రీవారికి కొంతకాలంగా భారీ విరాళాలు అందుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్టులకు భక్తులు విరాళాలు ఇస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు టీటీడీకి భారీ విరాళం ఇచ్చారు. ట్రినిటీ కంబైన్...
తెలంగాణలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన పేదింటి అమ్మాయిలకు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉచిత కమర్షియల్ పైలట్ శిక్షణ అందించేందుకు ఇంటర్ విద్యాశాఖ, ఇండిగోరీచ్, భారత్ కేర్...