మనకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికో లేక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో వెళ్తారు. అంతేకానీ పేదవాడికి అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్యశాల వైపు మాత్రం చూడరు. ప్రైవేట్ ఆస్పత్రికి...
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్సు ప్రయాణికుల కోసం మెట్రో తరహాలో బస్సు ఎక్కే ముందే టికెట్ కొనుగోలు చేసే అడ్వాన్స్ టికెటింగ్ విధానాన్ని మీ టికెట్ యాప్‌లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో...
హైదరాబాద్ పాతబస్తీలో చంచల్‌గూడ జైలు నుంచి సైదాబాద్ మీదుగా ఒవైసీ హాస్పిటల్ వరకు నిర్మించిన 2.58 కిలోమీటర్ల నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జి ఆగస్టు రెండో వారంలో ప్రారంభం కానుంది. రూ.620 కోట్లతో...
వివిధ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ చొరబాటుదారులు కాగా.. మరొకరు భోపాల్‌కు చెందిన...
కారు డ్రైవర్ కొడుకుగా జీవితాన్ని ప్రారంభించిన భద్రాచలానికి చెందిన కుంజా రాము అనే యువకుడు స్వయంకృషితో ఎదిగి సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా మారి ఎంతోమందికి ప్రేరణగా నిలిచారు. ఆయన స్థాపించిన ఈ-కార్ట్ సాఫ్ట్...