Ramayana Box Office: తొలి సోమవారం రికార్డుల వర్షం.. ఒక్కరోజే రూ.107.50 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా రూ.663 కోట్ల వసూళ్లు!
రణ్‌బీర్ కపూర్ కథానాయకుడిగా, యష్ రావణుడిగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ పార్ట్ 1’ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. విడుదలైన ఐదో రోజైన తొలి సోమవారం…
