Category: Andhra Pradesh News

ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. రాయలసీమలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు ఎన్వోసీ

కుప్పం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. విమానాశ్రయానికి రక్షణశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ (NOC) మంజూరైంది. దీంతో భూసేకరణ ప్రక్రియను వేగవంతం…

చుక్కకూరను ఆహారంలో భాగం చేసుకుంటున్నారా? అయితే ఈ అద్భుత ప్రయోజనాలు మీ కోసమే!

మన సాంప్రదాయ వంటకాల్లో ఆకుకూరలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ కాస్త పుల్లటి రుచితో ఉండే చుక్కకూర ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. చుక్కకూర పప్పు, చుక్కకూర పచ్చడి…

ఏపీలో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించేలా ప్లాన్.. కేర్‌ ఏపీ టూల్‌, 4.47 లక్షలమందికి యోగా శిక్షణ

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులపై చదువు, పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. పాఠశాల విద్య, ఉన్నత విద్య, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖల అధికారులతో మంత్రి నారా…

మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు

ప్రతి నెలా శాలరీ అకౌంట్‌లో పడగానే ఏదో విధంగా ఆదా చేద్దామనుకుంటాం. కానీ నెల మధ్యకే ఈఎంఐలు, ఇంటి అద్దె, పెట్రోల్, గ్రాసరీస్, పిల్లల ఫీజులతో బ్యాంక్…

తీరం తాకిన తీవ్ర వాయుగుండం.. ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్షాలు, 75 కి.మీ వేగంతో గాలులు!

Andhra Pradesh Weather Alert: తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మారింది. కళింగపట్నం సమీపంలో వాయుగుండం తాకిన కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి సహా…

తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..

బంగాళాఖాతంలో ఏర్పడిన డీప్ డిప్రెషన్ కళింగపట్నం సమీపంలో ఉత్తరాంధ్ర తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో…

వందేమాతరం ఎన్ని చరణాలు పాడాలన్నది పౌరుల వ్యక్తిగతం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: వందేమాతరంలోని అన్ని చరణాలను తప్పనిసరిగా ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ…

వైసీపీ ఆందోల‌న నిర‌స‌న‌లా లేదు అరాచ‌కంలా ఉంది : బుద్ధా వెంక‌న్న‌

విజయవాడలో వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్యబద్ధమైన ఆందోళనలా లేదని, నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న విమర్శించారు. మెగా…

నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల నిర్వహణకు ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం G.O.Rt.No.1843 ఉత్తర్వులు జారీ చేసింది. 2012 నుంచి 2024 వరకు పెండింగ్‌లో…

మళ్లీ పెరిగిన బంగారం ధరలు… దేశీయంగా అప్‌.. అంత‌ర్జాతీయంగా డౌన్‌

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారం పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము…