Category: Andhra Pradesh News

ఏపీ పోలీస్‌శాఖలో వారి పాత సర్వీసును పరిగణించడానికి వీల్లేదు.. ఏపీఏటీ తీర్పులను రద్దు చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా సివిల్ ఎస్సైలు, పోలీసు కానిస్టేబుళ్లుగా నియమితులైన వారి గత సర్వీసు సీనియారిటీ, ఇతర ప్రయోజనాలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో…

రాయసీమలో కొత్తగా ఈవీ వాహనాల తయారీ యూనిట్.. రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి, పదేళ్లలో 35వేలమందికి ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు యూలర్ ఈవీ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని…

బలహీనపడుతున్న తీవ్ర వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

తీవ్ర వాయుగుండం తీరం దాటినా.. వర్షాల అలర్ట్ కొనసాగుతూనే ఉంది. మరో రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.…

నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్‌.. రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 544 లెక్చరర్‌ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్

రాష్ట్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) కసరత్తు చేస్తోంది. సహాయ ఆచార్యులు/అధ్యాపకులు, లైబ్రేరియన్లు,…

ఏపీలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన.. ఎక్కడంటే..?

కుప్పం ఎయిర్‌పోర్ట్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. భూసేకరణ…

Dasara Holidays: అబ్బబ్బ.. ఎన్ని రోజులో.. దసరా సెలవులు వచ్చేస్తున్నావ్.. విద్యార్థులకు పండగో పండగ..

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి 9 వరకు SA-1 పరీక్షలు నిర్వహించి,…

విద్యుత్ వైర్లు తెగితే వెంటనే సమాచారం ఇవ్వాలి: మంత్రి గొట్టిపాటి రవికుమార్

విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. బాపట్ల మండలంలో విద్యుత్ వైర్ తగలి తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి…

భోగాపురం నుంచి ఢిల్లీకి రెండున్నర గంటల్లో వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీసు, కేంద్రమంత్రి ప్రకటన

విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరో కొత్త విమాన సర్వీస్‌ అందుబాటులోకి రానుంది. భోగాపురం నుంచి ఢిల్లీకి నేరుగా ఆకాశ ఎయిర్‌…

బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో షాకిచ్చిన వైసీపీ ముఖ్య నేతలు.. టీడీపీలో చేరుతామని ప్రకటన

విజయనగరంలో వైసీపీకి వరుస షాక్‌లు.. ఐదుగురు జెడ్పీటీసీల రాజీనామా విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌సీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకేరోజు జిల్లాకు చెందిన ఐదుగురు జెడ్పీటీసీ సభ్యులు తమ…

అగ్రీగోల్డ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి ఊరట.. 35,444 మందికి లబ్ధి, త్వరలో 6,989 మందికి రిలీఫ్!

అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రిగోల్డ్‌పై ఏర్పాటు చేసిన కేబినెట్‌ సబ్‌ కమిటీ అమరావతి సచివాలయంలో సమావేశమై..…