Category: Andhra Pradesh

చిలకలూరిపేటలో పంచాయతీ ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ వ్యూహరచన.. మూడు మండలాలపై విడదల రజిని ప్రత్యేక దృష్టి-

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేటలో విడదల రజిని వైఎస్సార్‌సీపీ నాయకులతో సమావేశమయ్యారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

ఏపీలో ఎంపీపీ, జెడ్పీ పీఠాలపై ఉత్కంఠ.. నవంబర్ 19, 20 తేదీల్లో కీలక పరోక్ష ఎన్నికలు-

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీ, జెడ్పీ ఛైర్‌పర్సన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 19, 20 తేదీల్లో పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.

విశాఖలో పవన్ కల్యాణ్‌తో నారా లోకేశ్ భేటీ.. పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ-

విశాఖ CII సమ్మిట్ సందర్భంగా పవన్ కల్యాణ్‌, నారా లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి ప్రయత్నాలపై చర్చించారు.

ప్రతి 20–25 ఏళ్లకోసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరం.. SIRపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చంద్రబాబు స్పందించారు. ప్రతి 20–25 ఏళ్లకు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విశాఖ CII సదస్సులో పేర్కొన్నారు.

ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 17 వరకు నామినేషన్లు–

ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 17 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 26న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు…

జనసేన పార్టీ పేరు చెప్పి రూ.7 కోట్ల ఉద్యోగాల మోసం? 20 మంది నిరుద్యోగులు బాధితులుగా ఫిర్యాదు-

జనసేన పార్టీ పేరు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దాదాపు 20 మంది బాధితుల ఫిర్యాదుల…

హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ వద్ద వల్లభనేని వంశీ నిరసన.. వైసీపీ కార్యకర్తల బైండోవర్ కేసులపై ఆగ్రహం–

కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో వైసీపీ కార్యకర్తలపై బైండోవర్ కేసులకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఏపీ స్థానిక ఎన్నికల భద్రతపై SEC కీలక చర్యలు.. రేపు తిరుపతిలో 12 జిల్లాల ఎస్పీలతో ప్రత్యేక సమావేశం

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్ 14న తిరుపతిలో 12 జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించనుంది.

తెలుగు రాష్ట్రాల అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమలకు 54 స్పెషల్ రైళ్లు, పూర్తి షెడ్యూల్ ఇదే!

శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపికబురు అందించింది. యాత్ర సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబర్…

మారిటైమ్ అటానమీ, రోబోటిక్స్ స్కిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేయండి

ఆంధ్రప్రదేశ్‌ను మారిటైమ్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగాల్లో కీలక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మంత్రి నారా లోకేష్ పలు ప్రతిపాదనలు చేశారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు…