Category: Andhra Pradesh

అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు తప్పులు చేశా’.. తన అతిపెద్ద పొలిటికల్ మిస్టేక్ చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి, తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన ఒడిదుడుకులు, గతంలో చేసిన పొరపాట్లపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో జరిగిన CII…

ఫీజుల కోసం ఒత్తిడి వల్లే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం.. ప్రభుత్వంపై వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఫైర్

అమరావతి, చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్…

హైదరాబాద్ తరహాలో విశాఖలో సినీ పరిశ్రమ.. రానాకు మంత్రి నారా లోకేష్ క్లారిటీ

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో విశాఖపట్నం వేదికగా నిర్వహించిన రెండు రోజుల CII సమ్మిట్‌ విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో సుమారు రూ.9.89 లక్షల కోట్ల…

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. రూ.250కే మూడు నిత్యావసర సరుకులు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం

సంక్రాంతి, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా ఏపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు రాయితీ ధరలకు మూడు నిత్యావసర సరుకులు అందించనుంది. కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్‌ రూ.125,…

YSRCP కి గుడ్ బై చెప్పిన బొత్స సత్యనారాయణ బంధువులు.. టీడీపీలో చేరిన బలగం బ్రదర్స్

తణుకు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బలగం సీతారాం కుమారులు బలగం బాబీ, బలగం రాజ్‌కుమార్‌తో…

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. రూ.5 చెల్లిస్తే ‘సద్గమయ’లో నమోదు, కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శించుకునే అవకాశం

తిరుమల, తిరుమల శ్రీవారి భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరింత చేరువ చేసేందుకు టీటీడీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ‘సద్గమయ’ పేరుతో ప్రత్యేక ఆన్‌లైన్‌ కార్యక్రమాన్ని…

ఏపీలో హైవే పక్కనున్న రైల్వే స్టేషన్‌లో రోజుకు ఒక్క రైలే ఆగుతుంది.. స్టేషన్ ఉందని చాలామందికి తెలియదట!

అనంతపురం, అనంతపురం జిల్లా పామిడి రైల్వే స్టేషన్‌ ప్రయాణికులకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడటం లేదు. నేషనల్ హైవే 44కు సమీపంలోనే ఉన్నప్పటికీ సరైన రహదారి సౌకర్యం, రైళ్ల…

రాప్తాడు బాలిక లక్ష్మి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ రూ.3 లక్షల సాయం.. చెక్కు అందించిన తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి-

రాప్తాడు పాఠశాల ఘటనలో గాయపడిన విద్యార్థిని లక్ష్మి కుటుంబానికి వైఎస్సార్‌సీపీ రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లి చెక్కు…

కాకినాడ మేయర్ బరిలో కాద సత్యశ్రీ.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించిన జగన్–

కాకినాడ మేయర్ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా కాద సత్యశ్రీని వైఎస్ జగన్ ప్రకటించారు. నవంబర్ 26న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో నగర రాజకీయాలు వేడెక్కుతున్నాయి

చిత్తూరు జిల్లాలో గంగాధర నెల్లూరు ఫలితాలతో టీడీపీలో కలకలం.. స్థానిక నాయకత్వంపై అసంతృప్తి-

గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల ఫలితాలు టీడీపీకి రాజకీయ సవాల్‌గా మారాయి. వర్గ విభేదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపంపై చర్చ జరుగుతోంది.