Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఇకపై జిరాక్స్ కాపీలు అక్కర్లేదు.. వచ్చే ఏడాది నుంచి కొత్త సదుపాయం..
ఆధార్ ధృవీకరణ కోసం జిరాక్స్ కాపీలు అందిస్తున్నారా.. ఇందుకోసం ఫొటోకాపీలను మీ వెంట ఉంచుకోవాల్సి వస్తోందా.. ఇక నుంచి ఆ తిప్పలు తొలగిపోనున్నాయి. ఈ మేరకు యూఐడీఏఐ…
