Category: Election

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి.. తొలి విడత నోటిఫికేషన్ విడుదలతో పల్లెల్లో రాజకీయ సందడి-

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ నవంబర్ 13న విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 13,354 సర్పంచ్, 1,33,932 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో…

ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం షురూ.. 13,354 సర్పంచ్ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు–

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 13,354 సర్పంచ్, 1,33,932 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

ఏపీలో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎస్‌ఈసీ సిద్ధం!

ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల్లోని 23 పట్టణ…

2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో ‘రోల్‌’ అబ్జర్వర్ల నియామకం!

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఖాళీ కానున్న శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. కొత్త ఓటర్ల నమోదు…

తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నగారా 777 సర్పంచ్ స్థానాలకు పోరు!

తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మొత్తం 35 మండలాల…

ఏపీలో పల్లె పోరుకు ముహూర్తం ఖరారు ఈ నెల 13న షెడ్యూల్..

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు చేస్తోంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నెల…

ఫలితం చూడకుండానే కన్నుమూత.. మరణానంతరం ఎన్నికల్లో గెలిచిన జనసేన అభ్యర్థి!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే గుండెపోటుతో మరణించిన జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి గారపాటి…

జగన్ సొంత ఇలాకాలో వైసీపీకి షాక్ పులివెందుల, మైదుకూరు జడ్పీటీసీలు టీడీపీ కైవసం!

కడప జిల్లాలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయాలు సాధించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన…

పులివెందులలో టీడీపీ జెడ్‌పీటీసీ అభ్యర్థి ఘన విజయం.. 1,463 ఓట్ల మెజారిటీతో భారతి సత్తా

కడప జిల్లా పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఫలితంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థుల హవా.. గ్రామీణ రాజకీయాల్లో మరోసారి టీడీపీ జోరు

ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. 70.72 శాతం పోలింగ్ నమోదైన…