Category: తాజా వార్తలు

ఈ నెల 21 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు.. మంచి ధర ఉన్నా దిగుబడి లేక రైతు డీలా..!

తెలంగాణలో ఈ నెల 21 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 131 కొనుగోలు కేంద్రాల్లో ఒకేసారి కొనుగోలు కార్యకలాపాలు ప్రారంభించాలని సీసీఐ…

కేసీఆర్, రేవంత్ కుటుంబాల ఆస్తులపై విచారణ జరపండి.. హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు రఘునందన్‌రావు లేఖ

బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబాలకు సంబంధించిన ఆస్తులపై సమగ్ర…

ఏసీబీ వలలో పంచాయతీ సెక్రటరీ.. రూ.15 వేల లంచంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

సిద్దిపేట జిల్లాలో లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే రూ.15 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా…

లైంగిక వేధింపుల కేసు.. ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్.. 2 నెలల తర్వాత రిలీఫ్

తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టయిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి కోర్టులో ఊరట లభించింది. ఈ…

పెరగనున్న విద్యుత్ ఛార్జీలు, యూనిట్‌కు 50 పైసలు.. రూ.5,420 కోట్ల ట్రూఅప్‌ ఛార్జీలు.. వ్యవసాయంపై భారం ప్రభుత్వానిదే!

తెలంగాణలో విద్యుత్ వినియోగదారులపై ట్రూఅప్ ఛార్జీల రూపంలో అదనపు భారం పడనుంది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ERC) రూ.5,420.23 కోట్లను వ్యవసాయేతర విద్యుత్ వినియోగదారుల నుంచి…

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై కీలక నిర్ణయాలు?

ఏపీలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నేతలు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని…

ఏటీఎంల సెక్యూరిటీ ఎంత స్ట్రాంగ్..? భద్రతా వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి..?

శంషాబాద్‌ శాతంరాయిలోని యాక్సిస్‌ బ్యాంక్‌ ఏటీఎంలో రూ.30 లక్షలకు పైగా నగదు చోరీ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఏటీఎంలలో బలమైన వాల్ట్‌లు, సెన్సార్లు, అలారాలు, సీసీ…

బ్యాంకు ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని 100 శాతం న్యాయమైన డిమాండ్…: కల్వకుంట్ల కవిత

బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలన్న డిమాండ్‌కు తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు…

‘మేజర్ అయిన కుమార్తెను తమతోనే ఉండాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరు’: అలహాబాద్ హైకోర్టు

అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వయోజనురాలైన కుమార్తెను ఆమె ఇష్టానికి విరుద్ధంగా తమ వద్దే ఉండాలని తల్లిదండ్రులు బలవంతం చేయలేరని కోర్టు స్పష్టం చేసింది. అలాంటి…

తెలంగాణలో బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. మీ ఓటు సురక్షితమేనా? ఇలా చెక్ చేసుకోండి..!

తెలంగాణలో ఓటరు జాబితా సమగ్ర సవరణ నేపథ్యంలో ఫారం-7 అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓటర్ల పేర్లను తొలగించేందుకు నకిలీ ఫారం-7 దరఖాస్తులను ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలతో అధికారులు…