Category: తాజా వార్తలు

సాగు భూముల్లో కట్టిన ఇళ్ల రిజిస్ట్రేషన్‌కు సర్కార్ లైన్ క్లియర్.. కానీ 50 శాతం అదనంగా చెల్లించాల్సిందే..!

వ్యవసాయ భూముల్లో నాలా అనుమతులు పొందకుండానే నిర్మించిన నివాసాల రిజిస్ట్రేషన్లకు తెలంగాణ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇప్పటివరకు ఇలాంటి భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో…

పట్టు పురుగు చేసే అద్భుతం.. ఒక్క పట్టు గూడు నుంచి కిలోమీటర్‌ దారం..!

భారతీయ సంస్కృతిలో పట్టు వస్త్రాలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. వివాహాలు, పండగలు, శుభకార్యాలు వంటి ప్రతి వేడుకలోనూ పట్టు వస్త్రాల వినియోగం అనాదిగా కొనసాగుతోంది. అయితే…

Boyapati Srinu: పూనకాలు లోడింగ్.. మెగా- నందమూరి మల్టీస్టారర్ పై బిగ్ అప్డేట్.. అఖండ 3 పై అప్డేట్ ఇచ్చిన బోయపాటి..

టాలీవుడ్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో పలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ వేడుకల్లో ‘సమరసింహారెడ్డి’,…

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీపై బిగ్ అప్డేట్.. అదనంగా మరో 2292 ఎకరాల భూసేకరణ, ఈ మండలంలోనే..!

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అభివృద్ధి అవసరాల కోసం యాచారం మండలంలో అదనంగా 2,292.34 ఎకరాల భూమిని సేకరించేందుకు తెలంగాణ…

హైదరాబాద్‌‌లో భారీ చోరీ.. జ్యువెలరీ షాప్‌లో రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు దొంగతనం

హైదరాబాద్‌లో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి షట్టర్‌ను ధ్వంసం చేసిన దుండగులు షోరూమ్‌లోకి చొరబడి సుమారు రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, బంగారు నగలను…

హైదరాబాద్ KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. కొత్త ప్లాన్‌తో రూ.400 కోట్లు ఆదా: GHMC కమిషనర్

హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెచ్‌ఎంసీ కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అమలు చేస్తున్న వన్‌వే, ఫ్రీ లెఫ్ట్…

గుంటూరు NRI దంపతుల భారీ విరాళం.. అమెరికాలోని UCSFకి 1 మిలియన్‌ డాలర్లు ఫండ్

గుంటూరు నుంచి అమెరికాలో స్థిరపడిన డాక్టర్ అంబటి శ్రీమన్నారాయణ, రమ దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో (UCSF)కు ఏకంగా 1 మిలియన్‌…

‘మీ ఆవేశం అర్థమవుతోంది.. ఈ సభలో రాజకీయాలు వద్దు.. వాళ్లు హద్దులు మీరితే యుద్ధం’: పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరు సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభకు హాజరైన వారి ఆవేశం తనకు అర్థమవుతోందని, అయితే రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన…

ఇజ్రాయెల్‌ విమానాశ్రయంపై 9/11 తరహా కుట్ర.. జులైలోనే విమానాన్ని కూల్చేందుకు ఫ్లైదుబాయ్ కో-పైలట్ ప్లాన్.. కానీ ఎందుకు ఆగాడంటే?

టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ ఎయిర్‌పోర్ట్‌పై కూల్చివేసి, 9/11 తరహా దాడికి పాల్పడేందుకు ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమామీ కుట్ర…

హైదరాబాద్‌లో రూ.10 కోట్ల విలువైన ఇళ్లకు భారీగా డిమాండ్.. 4 ఏళ్లలో 2 వేలకు పైగా ఇళ్ల అమ్మకాలు!

హైదరాబాద్‌లో రూ.10 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో నగరంలో 2,000కు పైగా అల్ట్రా లగ్జరీ ఇళ్లు విక్రయమైనట్లు క్రెడాయ్…