Category: తాజా వార్తలు

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. చెన్నై సమీపంలోని సారవంతమైన బహుళ పంటల వ్యవసాయ భూములు, జలాశయాలను కాపాడాలంటూ స్థానికులు…

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ వ్యవహారంపై…

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్ యాజమాన్యానికి స్థానిక వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరం భారీ జరిమానా విధించింది. పథనంథిట్టలోని ‘కింగ్స్…

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేఫ్‌లో ఆర్డర్ చేసిన అనంతరం ఇచ్చిన బిల్లు రశీదుపై కస్టమర్ పేరును…

దేశంలో చదువు, ఉద్యోగం, శిక్షణా లేని యువత 8.7 కోట్ల మంది.. 15-29 ఏళ్ల వారిపై నీతి ఆయోగ్ తీవ్ర ఆందోళన

దేశంలో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 8.7 కోట్లకు పైగా యువత చదువు, ఉద్యోగం లేదా నైపుణ్య శిక్షణకు దూరంగా ఉన్నట్లు నీతి ఆయోగ్…

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన 19 ఏళ్ల కాజియా లిజ్ మెజో ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ కిరీటాన్ని సొంతం…

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో పర్యటిస్తున్న అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం…

యువ లాయర్లకు గుడ్ న్యూస్.. జడ్డి పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఏడాది అనుభవం చాలు!

దిగువ కోర్టుల్లో జడ్జిలుగా సేవలందించాలనుకునే లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు కీలక వెసులుబాటు కల్పించింది. జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యేందుకు గతంలో తప్పనిసరిగా మూడేళ్ల న్యాయవాద వృత్తి అనుభవం…

10 ఇంచ్‌లు పిజ్జా ఆర్డర్ చేస్తే 7 ఇంచ్‌ల పిజ్జా డెలివరీ.. రూ.10, 520 జరిమానా విధించిన కమిషన్

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లలో ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి ఆర్డర్ చేసే వినియోగదారులకు సరైన పరిమాణం, నాణ్యతతో కూడిన ఆహారం అందించడం తప్పనిసరి అని ఉత్తరాఖండ్ వినియోగదారుల…

15 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న 72 ఏళ్ల నిందితుడి అరెస్ట్.. అసలెవరీ హరి సింగ్ షెకావత్?

ప్రముఖ గార్మెంట్‌ మల్టీనేషనల్‌ కంపెనీని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న 72 ఏళ్ల హరి సింగ్‌…