Category: తాజా వార్తలు

‘కశ్మీర్‌లోకి 10 వేల మంది ఉగ్రవాదులను హఫీజ్ సయీద్ పంపారు’ పాక్ మతబోధకుడి వ్యాఖ్యలు వైరల్

జమ్మూ కశ్మీర్‌లోకి పాకిస్థాన్ నుంచి వేలాది మంది ఉగ్రవాదులను చొరబాటుకు పంపినట్టు వస్తున్న వార్తలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ ఈ చొరబాట్లకు…

అనంత్ అంబానీ గొప్ప మనసు.. నీటిలో బతుకుతోన్న బాలుడికి సాయం.. ముంబయికి ఎయిర్‌లిఫ్ట్

బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఓ బాలుడు వింత అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒంటిపై నిప్పులు పోసినట్లుగా తీవ్రమైన మంటలు రావడంతో, ఉపశమనం కోసం రాత్రింబవళ్లు చెరువులోని…

షాపు లైసెన్సును పునరుద్ధరించనందుకు.. మహారాష్ట్ర ఫుడ్ అథారిటీకి 5 లక్షల జరిమానా వేసిన బాంబే హైకోర్టు

పుణెలోని ఓ ప్రముఖ స్వీట్ షాపు నిబంధనలు పాటించడం లేదంటూ ఎఫ్‌డీఏ అధికారులు దాని లైసెన్సును రద్దు చేశారు. అయితే, యాజమాన్యం లోపాలను సరిదిద్దుకుని, పునఃపరిశీలన చేపట్టాలని…

1000కిపైగా సైబర్ నేరాలకు పాల్పడి… రూ.1071 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు అరెస్ట్

దేశంలో డిజిటల్ అరెస్ట్‌లు సహా 1000కిపైగా సైబర్ నేరాలకు పాల్పడిన యువకుడ్ని అసోంలో అరెస్ట్ చేశారు. ఈ నేరాల ద్వారా ఏకంగా రూ.1071 కోట్లను కొల్లగొట్టి, వాటిని…

ఏపీలో 6,534 టీచర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది శుభవార్త. రాష్ట్రంలో 6,534 టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ…

“రెండో పెళ్లి చేసుకుంటే 20 శాతం.. తల్లిదండ్రులను వదిలేస్తే 10 శాతం జీతం కట్”: అస్సాం సీఎం సంచలన నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ బాధ్యతలను విస్మరిస్తే ఇకపై జీతంలో కోత తప్పదని అస్సాం ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో…

వచ్చే ఏడాది విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది.. గడ్కరీ, అమిత్‌ షాలకు మూడోసారి ఏలినాటి శని: వేణుస్వామి సంచలన జోస్యం

యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఎక్కువ కాలం…

“నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అమిత్ షా చిన్నపిల్లాడు”: మల్లికార్జున ఖర్గే ఫైర్

కాంగ్రెస్‌, సోనియా గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఘాటుగా స్పందించారు. గోవాలో జరిగిన సభలో ఆయన…

మరణశిక్షకు ఉరి వేయొద్దు, తక్కువ బాధనిచ్చే విషపూరిత ఇంజెక్షన్ ఇవ్వండి: సుప్రీంకోర్టు ఏమందంటే?

దేశంలో మరణశిక్ష అమలుకు ప్రస్తుతం ఉరి తీయడం మాత్రమే ప్రామాణికమైన, రాజ్యాంగబద్ధమైన విధానమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉరికి బదులుగా విషపు ఇంజెక్షన్లు లేదా ఇతర ప్రత్యామ్నాయ…

16 ఏళ్లకే ఛార్టెడ్ అకౌంటెంట్.. భారతీయ టీనేజర్ ప్రపంచ రికార్డు.. ఎవరీ లక్ష్మణన్?

పదహారేళ్ల వయసు అంటే ఎన్నో సందేహాలు, అయోమయాలతో కూడిన టీనేజ్ దశ. భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకోవాలనే విషయంలో ఈ వయసులో చాలామంది యువతలో గందరగోళం కనిపిస్తుంది.…