శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ.. కొనసాగుతున్న భక్తుల తాకిడి!

కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల రాక కొనసాగుతోంది. మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కావడంతో స్వామివారి దర్శనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ పరిసరాలు, దర్శన…

డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో 250 ఉద్యోగాలు.. అక్టోబర్‌ 28లోగా అప్లై చేసుకోండి

సుప్రీంకోర్ట్‌ గ్రూప్‌-బి నాన్‌-గెజిటెడ్‌ కేడర్‌లో జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌ (JCA) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌…

త్రివిక్రమ్ సినిమాకు గట్టి పోటీ ఇవ్వనున్న చిన్న సినిమా.. ఒకేరోజు థియేటర్స్‌లో రెండు క్రేజీ మూవీస్

ప్రస్తుతం వెంకటేష్ జోరు పెంచారు. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న వెంకటేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత మన…

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర..

స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర..

స్వచ్ఛాంధ్ర సాధన ప్రభుత్వం ఒక్కటే చేయాల్సిన కార్యక్రమం కాదని, రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల భాగస్వామ్యంతోనే అది ప్రజా ఉద్యమంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు…

ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.2 లక్షల జీతం

దేహ్రాదూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జులై 2027లో ప్రారంభమయ్యే 145వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-145)లో ప్రవేశానికి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో…

Sigma Review: ‘సిగ్మా’ సినిమా రివ్యూ.. సీఎం విజయ్ కొడుకు దర్శకుడిగా సక్సెస్ అయ్యారా..?

విజయ్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా మారి చేసిన మొదటి సినిమా కావడంతో సిగ్మాపై ముందు నుంచి ఆసక్తి అందరిలోనూ ఉంది. పాతికేళ్ల కుర్రాడు ఏం తీసుంటాడు,…

రైల్వేలో భారీ ఉద్యోగాల భర్తీ.. 10వ తరగతి మార్కులతోనే నేరుగా జాబ్స్!

నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలోని వివిధ వర్క్‌షాప్‌లు, యూనిట్లలో ఖాళీగా ఉన్న 2,008 యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే…

ఆసియా గేమ్స్‌లో పార్వీన్‌కు బాక్సింగ్ గోల్డ్.. అంకుశ్‌ పంఘల్‌‌కు కూడా

ఆసియా గేమ్స్‌ 2026లో భారత బాక్సర్‌ పార్వీన్‌ మహిళల 65 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. చైనీస్‌ తైపీకి చెందిన చెన్‌ నియన్‌చిన్‌పై 3-2 స్ప్లిట్‌…

హైదరాబాద్‌లో DRI భారీ ఆపరేషన్.. 17 కిలోల ఏనుగు దంతాలు పట్టివేత!

హైదరాబాద్‌లో ఏనుగు దంతాల అక్రమ విక్రయానికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అడ్డుకట్ట వేశారు. ముందస్తు సమాచారంతో నిఘా ఏర్పాటు చేసిన అధికారులు.. ఏనుగు…

53 ఏళ్లుగా బాపూజీకి నిత్య పూజలు.. ఆ ఊరి ప్రజలకు గాంధీజీనే దేవుడు!

మహాత్మా గాంధీ ఆశయాలను స్మరించుకుంటూ తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ గ్రామం ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామంలో గత 53 ఏళ్లుగా గాంధీజీ విగ్రహానికి నిత్య పూజలు…

హైదరాబాద్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆర్టీసీ-మెట్రో కామన్‌ పాస్‌ అందుబాటులోకి!

హైదరాబాద్‌ ప్రయాణికులకు శుభవార్త. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ ఆర్టీసీ, హైదరాబాద్‌ మెట్రో సంయుక్తంగా అందిస్తున్న కామన్‌ పాస్‌ను ప్రారంభించారు. ఈ పాస్‌తో ప్రయాణికులు…